NationalPolitics

మహిళా భక్తుల ప్రవేశం అయ్యప్ప ఆలయం మూసివేత

భక్తి ప్రభావం

 

శబరిమల ఆలయం గురించి, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలి సారిగా కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే మహిళలు ప్రవేశించి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.ఇవాళ ఉదయం 3.45 గంటలకు శబరిమలలోని ఆలయంలోనికి ఇద్దరు 50 ఏళ్ల లోపు మహిళలు ప్రవేశించి సంచలనం సృష్టించారు.ఆ తర్వాత వీరి ప్రవేశానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆలయ తంత్రి గుడిని మూసేసి ఆలయ సంప్రోక్షణ చేపట్టారు. మరోవైపు మహిళలు ఆలయంలోకి ప్రవేశించిన విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయన్ ధృవీకరించారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని ఆయన ఆదేశించారు.

 

 కేరళ అయ్యప్ప స్వామి , శబరిమల 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close