NationalPolitics

గురువారం కేరళ బంద్

మన భక్తి

ఈ రోజు బుధవారం ఉదయం తెల్లవారు జామున ఇద్దరు మహిళా భక్తులు కేరళ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో ప్రవేశించి పూజలు చేసినందుకు నిరసనగా రేపు కేరళ బందూకు కేరళ కర్మ సమితి పిలుపు ఇచ్చింది , ఇందుకు తోడుగా స్థానికా బీజేపీ పార్టీ నాయకత్వం కూడా ఇందుకు పూర్తిగా సహకరించింది, రేపు అయ్యప్ప భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ భక్తులు ఇందుకు సహకరించాలని కోరారు.

 

 

kerala bandhWomen devoteessabarimala

 

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close